జగిత్యాల రూరల్ మండలంం జాబితాపూర్లో ఇటీవల చిగురుమామిడి మండలం సుందరగిరిలో నీలం మౌనిక స్నేహితురాలు వివాహనికి హాజరై.. తిరుగు ప్రయాణంలో ప్రమాదవశాత్తు కారు ఢీకొట్టి అక్కడికక్కడే మృతి చెందింది. విషయం తెలుసుకున్న మాజీ జిల్లా పరిషత్ చైర్పర్సన్ దావ వసంత సురేష్ బీఆర్ఎస్ పార్టీ నాయకులతో కలిసివారి కుటుంబాన్ని బుధవారం పరామర్శించారు. కుటుంబానికి అండగా ఉంటానని భరోసానిచ్చింది.