నివాళులర్పించిన జగిత్యాల ఎమ్మెల్యే

59చూసినవారు
నివాళులర్పించిన జగిత్యాల ఎమ్మెల్యే
తెలంగాణ రాష్ట్ర పద్మనాయక వెలమ సంక్షేమ మండలి ముఖ్య నాయకులు సుద్దాల జగన్ రావు సోమవారం ఉదయం గుండెపోటుతో మరణించగా హైదరాబాద్ లోని స్వగృహంలో వారి భౌతికకాయానికి పూలమాల వేసి నివాళులు అర్పించి, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపిన జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్. ఈకార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు మోరపెళ్లి సత్యనారాయణ రావుగారు, మాకునూరి సురేందర్ రావు, గొర్రెగుండం నర్సింగరావుగారు, తరదితరులు ఉన్నారు.

సంబంధిత పోస్ట్