జగిత్యాల ఎమ్మెల్యే పుట్టినరోజు చర్చిలో కేక్ కటింగ్

4చూసినవారు
జగిత్యాల ఎమ్మెల్యే పుట్టినరోజు చర్చిలో కేక్ కటింగ్
జగిత్యాల పట్టణం ఎఫ్ సి జి ఎం చర్చ్ లో జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ పుట్టిన రోజు సందర్భంగా కేక్ కట్ చేసి ప్రత్యేక ప్రార్థనలు చేసిన జగిత్యాల మాజీ మున్సిపల్ చైర్పర్సన్ అడువాల జ్యోతి లక్ష్మణ్. ఈ కార్యక్రమంలో మాజీ చైర్మన్ నాగభూషణం, మాజీ కౌన్సిలర్లు లత జగన్, దాసరి లావణ్య ప్రవీణ్, కొలగాని ప్రేమలత సత్యం, మేక పద్మావతి పవన్, కూతురు పద్మ చిన్న చంద్రయ్య, జగిత్యాల పట్టణ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్