జగిత్యాల: రేపు కరెంటు సరఫరా నిలిపివేత

70చూసినవారు
జగిత్యాల: రేపు కరెంటు సరఫరా నిలిపివేత
జగిత్యాల 33/11 కేవీ విద్యానగర్ సబ్‌స్టేషన్ మెయింటనెన్స్ దృష్యా పట్టణంలో గల టౌన్-2 సెక్షన్ పరిధిలో పాత బస్టాండ్, విద్యానగర్, ఎస్ కే ఎన్ ఆర్ డిగ్రీ కళాశాల రోడ్, రాజీవ్ చౌక్, ధర్మపురి బై పాస్ రోడ్, గాయత్రి దేవాలయం ప్రాంతం, గొల్లపల్లి రోడ్, తాతమ్మ గుడి ప్రాంతం, విజయపురి, దయాల్ నగర్, బై పాస్ రోడ్, సీతారాం నగర్ కాలనీ, శంకులపల్లి, బీరయ్య గుడి ప్రాంతం, కొత్తవాడ, హనుమాన్‌వాడ, గంజ్ స్ట్రీట్, టవర్ సర్కిల్, ఖాజీపురా, గాలా గల ప్రాంతం, ఉస్మాన్‌పురా, హజారీ వీధి, సుతారిపేట్, వంజరివాడ, లడ్డు ఖాజా చౌరస్తా మరియు శివ వీధి , పాత బస్టాండ్, అన్నపూర్ణ చౌరస్తా, విద్యానగర్ , మిషన్ కాంపౌండ్, బ్రాహ్మణ వాడ, సివిల్ ఆసుపత్రి, తహసిల్ చౌరస్తా, తిప్పన్నపేట్, గోపాల్రావుపేట, పెర్కపల్లి గ్రామాలలో ఆదివారం ఉదయం 09. 30 గంటల నుండి 11: 00 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపి వేయబడును అని విద్యుత్ శాఖ డిఈఈ అధికారి రాజిరెడ్డి శనివారం తెలిపారు. కావున వినియోగదారులు సహకరించగలరు  అన్నారు.

సంబంధిత పోస్ట్