జగిత్యాల: సీజనల్ వ్యాధుల పట్ల తగు జాగ్రత్తలు తప్పనిసరి

1చూసినవారు
జగిత్యాల: సీజనల్ వ్యాధుల పట్ల తగు జాగ్రత్తలు తప్పనిసరి
సీజనల్ వ్యాధుల పట్ల ప్రతి కుటుంబం తగు జాగ్రత్తలు తప్పనిసరిని జగిత్యాల రూరల్ మండల పరిషత్ అభివృద్ధి అధికారి ఎన్, రమాదేవి శనివారం సూచించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రూరల్ మండలంలోని ప్రతి గ్రామంలో రానున్న వర్షాకాలం దృష్టిలో ఉంచుకొని వ్యాధుల బారిన పడకుండా పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని పేర్కొన్నారు. ఇండ్ల చుట్టూ మురికి నీరు ఉంటే గ్రామపంచాయతీ సిబ్బందికి సమాచారం అందించాలని, వారు శానిటైజర్ చేస్తారని తెలిపారు.

సంబంధిత పోస్ట్