జగిత్యాల: ప్రపంచ క్యాన్సర్ దినోత్సవంలో పాల్గొన్న ఎస్‌కేఎన్‌ఆర్ వర్కర్స్

50చూసినవారు
జగిత్యాల: ప్రపంచ క్యాన్సర్ దినోత్సవంలో పాల్గొన్న ఎస్‌కేఎన్‌ఆర్ వర్కర్స్
జగిత్యాల పట్టణంలోని వివేకానంద మినీ స్టేడియంలో ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సోమవారం ప్రారంభమైనది. ఈ సందర్బంగా జగిత్యాల ఎస్‌కేఎన్‌ఆర్ వర్కర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎర్ర నర్సయ్యతో పాటు ప్రధాన కార్యదర్శి పరంధాములు మరియు అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్