జగిత్యాల: కొండగట్టు ఆలయంలో టీజీ ఎండీసీ చైర్మన్ పూజలు

75చూసినవారు
జగిత్యాల: కొండగట్టు ఆలయంలో టీజీ ఎండీసీ చైర్మన్ పూజలు
జగిత్యాల జిల్లాలోని మల్యల్ మండలం ముత్యంపేటలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి ఆలయంలో టీజీ ఎండీసీ చైర్మన్, మాజీ బాల్కొండ ఎమ్మెల్యే ఈరవత్రి అనిల్ కుమార్, జగిత్యాల తాజా మాజీ మున్సిపల్ చైర్పర్సన్ ఆడువాల జ్యోతి లక్ష్మణ్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు, అధికారులు వారికి తీర్ధ ప్రసాదాలు అందజేసి, సన్మానించారు.

సంబంధిత పోస్ట్