జగిత్యాల: ఎస్.కె.ఎన్.ఆర్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శ్రద్ధాంజలి

54చూసినవారు
జగిత్యాల: ఎస్.కె.ఎన్.ఆర్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శ్రద్ధాంజలి
జగిత్యాల ఎస్.కె.ఎన్.ఆర్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం వాకర్స్ మిత్రులు అందరు అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో మృతి చెందిన వారికి 2 నిమిషాలు మౌనం పాటించి వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని శ్రద్ధాంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శి, సహాయ కార్యదర్శులు, సభ్యులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్