జగిత్యాల: గురువారం బీజేపీ జిల్లా అధ్యక్షుని ప్రమాణ స్వీకారం

78చూసినవారు
జగిత్యాల: గురువారం బీజేపీ జిల్లా అధ్యక్షుని ప్రమాణ స్వీకారం
బీజేపీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు రాచకొండ యాదగిరి బాబు ప్రమాణ స్వీకార మహోత్సవం గురువారం కలదు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నిజామాబాద్ పార్లమెంటు సభ్యులు  ధర్మపురి అరవింద్, పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి, మాజీ జిల్లా అధ్యక్షులు పైడిపెల్లి సత్యనారాయణ రావు పాల్గొంటారు. కావున బీజేపీ జగిత్యాల నియోజకవర్గంలోని రాష్ట్ర కౌన్సిల్ మెంబర్స్, తదితరులు పాల్గొని ప్రమాణ స్వీకార మహోత్సవాన్ని విజయవంతం చేయగలరని బోగ శ్రావణి కోరారు.

సంబంధిత పోస్ట్