జగిత్యాల: పండ్లు, మజ్జిగ పంపిణీ చేసిన బీజేపీ మహిళా మోర్చా

74చూసినవారు
జగిత్యాల: పండ్లు, మజ్జిగ పంపిణీ చేసిన బీజేపీ మహిళా మోర్చా
జగిత్యాల పట్టణంలోని హనుమాన్ దీక్ష స్వాములు పాదయాత్రలు చేస్తూ వెళ్తుండగా ఆంజనేయ స్వామి దీక్ష తీసుకున్న స్వాములకు శనివారం బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో పండ్లు, నీరు, మజ్జిగ పంపిణీ చేశారు. పట్టణ బీజేపీ మహిళా మోర్చా నాయకురాలు తురిశెట్టి మమతతో పాటు పలువురు మహిళలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్