జగిత్యాల: అభయాంజనేయ స్వామి దేవాలయంలో హనుమాన్ జయంతి

74చూసినవారు
జగిత్యాల: అభయాంజనేయ స్వామి దేవాలయంలో హనుమాన్ జయంతి
హనుమాన్ జయంతి సందర్భంగా జగిత్యాల పట్టణం స్థానిక అరవింద్ నగర్ శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు డా. బోగ శ్రావణి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పిండేరు భానుప్రియ, సింగం పద్మ, బద్దెల గంగరాజం, ఆలయ కమిటీ సభ్యులు, మహిళలు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్