జగిత్యాల: బీజేపీ జిల్లా అధ్యక్షుడికి శుభాకాంక్షలు తెలిపిన నాయకులు

66చూసినవారు
జగిత్యాల: బీజేపీ జిల్లా అధ్యక్షుడికి శుభాకాంక్షలు తెలిపిన నాయకులు
భారతీయ జనతా పార్టీ జగిత్యాల జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన రాచకొండ యాదగిరి బాబును గురువారం నూతన జిల్లా కార్యాలయంలో కలిసి వారికి శుభాకాంక్షలు తెలిజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్