జగిత్యాల: ఉచితంగా అరటి పండ్లు, నీళ్లను సరఫరా చేస్తున్న బీజేపీ నాయకుడు

78చూసినవారు
జగిత్యాల: ఉచితంగా అరటి పండ్లు, నీళ్లను సరఫరా చేస్తున్న బీజేపీ నాయకుడు
జగిత్యాల: హనుమాన్ జయంతిని పురస్కరించుకుని కొండగట్టు అంజన్న దర్శనానికి కాలినడకనా సుదూర ప్రాంతాల నుండి వస్తున్న హనుమాన్ దీక్ష పరులకు సేవ‌భావంతో శనివారం ఉచితంగా అరటీ పండ్లు, నీళ్లను అందజేసిన బీజేపీ నాయకులు కొక్కిస సత్తయ్య గౌడ్. సత్తయ్య చేస్తున్న సేవకు హనుమాన్ స్వాములు అభినందనలు తెలిపారు.

సంబంధిత పోస్ట్