కల్లెడ: బీజేపీ కార్యకర్తను పరామర్శించిన నాయకులు

70చూసినవారు
కల్లెడ: బీజేపీ కార్యకర్తను పరామర్శించిన నాయకులు
కల్లెడ గ్రామానికి చెందిన బీజేపీ కార్యకర్త తాళ్ళ తిరుపతి ఇటివల అనారోగ్యంతో మరణించారు. మంగళవారం విషయం తెలుసుకున్న బీజేపీ రాష్ట్ర నాయకులు ముదుగంటి రవీందర్ రెడ్డి వారి కుటుంబం సభ్యులను పరామర్శించి ఆర్థిక సహాయం అందజేశారు. ఆయన వెంట బీజేపీ సీనియర్ నాయకులు లింగంపేట శ్రీనివాస్, చీటీ చంద్ర శేఖర్ రావు, తాళ్ళ అంజన్న, పరశురాం, బాపు, రాజన్న, గంగయ్య, తదితరులు ఉన్నారు.

సంబంధిత పోస్ట్