మాచాపూర్: గావ్ చలో అభియాన్ కార్యక్రమాన్ని చేపట్టిన భాజపా నేతలు

52చూసినవారు
మాచాపూర్: గావ్ చలో అభియాన్ కార్యక్రమాన్ని చేపట్టిన భాజపా నేతలు
భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ ఆదేశాల మేరకు మేడిపల్లి మండలంలోని మాచాపూర్ గ్రామంలో నిర్వహించిన గావ్ చలో- బస్తీ చలో అభియాన్ కార్యక్రమంలో కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో బీజేపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్