రానున్న స్థానిక ఎన్నికల్లో యాదవులు అన్ని గ్రామాల్లో సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పిటిసి ఎన్నికల్లో పోటీ చేసి గెలిపించుకొవాలని బుధవారం మల్యాల మండల అధ్యక్షులు సంఘ శ్రీనివాస్ యాదవ్ సాయి ఫంక్షన్ హాల్ లో జరిగిన యాదవ సమావేశంలో పిలుపునిచ్చారు. మండలంలో యాదవుల జనాభా అధికంగా ఉన్న అన్ని స్థానంలో అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు.