బుధవారం ఉదయం 09:30 గంటల నుండి 11:30 గంటల వరకు జగిత్యాల పట్టణంలో గల జగిత్యాల టౌన్-1 సెక్షన్ లో నూతన ట్రాన్స్‌ఫార్మర్ అమరిక దృష్ట్యా ఎస్ఎస్-19, ఎస్ఎస్-86 డిటిఆర్ పరిధిలో గల పురాణిపేట్ లో స్వర్ణకార సంఘ భవనం నుండి అంజనేయ దేవాలయం ఏరియాలో పవర్ కట్ ఉండనుందని విద్యుత్ శాఖ డీఈఈ రాజి రెడ్డి తెలిపారు. వినియోగదారులు సహకరించవల్సిందిగా కోరారు.