నేడు రెండవ శనివారం దృష్యా మధ్యాహ్నం 3. 30 గంటల నుండి 5: 00 గంటల వరకు పొలాస మరియు పోరండ్ల సబ్ స్టేషన్ లలో విద్యుత్ మరమ్మత్తులు కలవు. అందువల్ల పొలాస, గుల్లపేట, అగ్రికల్చర్ కాలేజ్, ఎక్స్ప్రెస్ ఫీడర్, పోరండ్ల, కన్నాపూర్, బాలపల్లి, కండ్లపల్లి, హనుమాజిపేట్ మొదలగు గ్రామాలలో విద్యుత్ సరఫరా నిలిపి వేయబడును. కావున విద్యుత్ వినియోగదారులు మరియు రైతులు సహకరించగలరని బి. సుందర్, పొలాస ఏఈ తెలిపారు.