రేపు జగిత్యాల పట్టణంలో విద్యుత్ సరఫరా నిలిపివేత

57చూసినవారు
రేపు జగిత్యాల పట్టణంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
జగిత్యాల పట్టణంలో ఆదివారం ఉదయం 8: 00 గంటల నుండి 11 గంటల వరకు జగిత్యాల టౌన్ 3 సెక్షన్ పరిధిలోని గాంధీ నగర్ ఫీడర్ పరిధి 11కేవి పై చెట్ల కొమ్మలు తీసివేసే కారణముగా తీన్ కని చౌరస్తా పెద్ద మసీదు, కటికేవాడ మంచి నీళ్ళ బావి, తెనుగువాడ దగ్గులమ్మ గుడి, ఉస్మాన్ పుర, మహబూబ్ రహ్మత్ పుర జెండా, మహిళ ప్యారా బాయ్ గోరేమియా, ఖిలా గడ్డ ఏరియాలో విద్యుత్ సరఫరాలో అంతరాయం కలుగుతుందని సంబంధిత అధికారులు తెలిపారు.

సంబంధిత పోస్ట్