జగిత్యాల పట్టణంలో ఆదివారం ఉదయం 8: 30 గంటల నుండి 10: 30 గంటల వరకు టౌన్ 2 సెక్షన్ పరిధిలోని 11కేవి టవర్ సర్కిల్ ఫీడర్ పై ఉన్న చెట్ల కొమ్మలు తొలగించే కారణంగా రేపు SKNR డిగ్రీ కాలేజీ హనుమాన్ వాడ పోచమ్మవాడ కొత్తవాడ గంజ్ వాడ లడ్డు ఖాజా చౌరస్తా ఉస్మాన్పుర మరియు తదితర ఏరియాలలో రేపు విద్యుత్ సరఫరాలో అంతరాయం కలుగుతుంది అని జగిత్యాల విద్యుత్ శాఖ డివిజనల్ ఇంజనీర్ ఏ రాజిరెడ్డి తెలిపారు. కావున వినియోగదారులు సహకరించాలని వారు కోరారు.