భారతీయ జనతా పార్టీ జగిత్యాల జిల్లా అధ్యక్షులుగా నూతనంగా ఎన్నికైన రాచకొండ యాదగిరి బాబుని బుధవారం జిల్లా మాజీ అధ్యక్షులు పైడిపల్లి సత్యనారాయణ రావు శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కన్నం అంజయ్య, వడ్డేపల్లి శ్రీనివాస్, మిట్టపల్లి సాయికుమార్, తదితరులు పాల్గొన్నారు.