రాయికల్ పట్టణ కేంద్రంలో బుధవారం మండల స్థాయిలో జరిగిన వ్యాసరచన పోటీల్లో మండలంలోని అనేక పాఠశాలలు పాల్గొన్నప్పటికీ శ్రీ గ్రీన్ వుడ్ పాఠశాలకు చెందిన బద్దం యశస్విని జిల్లా స్థాయిలో ఎంపికయింది. ఎంపికైన విద్యార్థిని మండల విద్యాధికారి రాఘవులు, పాఠశాల కరస్పాండెంట్ మిట్టపల్లి మహేష్ రెడ్డి, డైరెక్టర్ కాకర శ్రీనివాస్ రెడ్డి అనిత, ఉపాధ్యాయులు అభినందించారు.