రాయికల్: కుటుంబ సభ్యులను పరామర్శించిన బీజేపీ నాయకులు

74చూసినవారు
రాయికల్: కుటుంబ సభ్యులను పరామర్శించిన బీజేపీ నాయకులు
రాయికల్ పట్టణానికి చెందిన మాజీ ఎంపీటీసీ కైరం పురుషోత్తం ఇటీవల అనారోగ్యంతో మరణించగా బుధవారం వారి కుటుంబ సభ్యులను బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు డా. బోగ శ్రావణి స్వగృహంలో కలిసి పరామర్శించారు. ఆమె వెంట నాయకులు రాయికల్ పట్టణ ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ రెడ్డి, రామాజీపేట మాజీ ఎంపీటీసీ ఆకుల మహేష్, సతీష్, సంజీవ్, సతీష్, ఎల్ల గౌడ్, శ్రీనివాస్, సంతోష్, సురేంధర్, నర్సయ్య, రమేష్, రవి, రాజేష్, తదితరులు వున్నారు.

సంబంధిత పోస్ట్