రైతులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని జగిత్యాల కలెక్టరేట్ లో వినతి

57చూసినవారు
రైతులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని జగిత్యాల కలెక్టరేట్ లో వినతి
బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర శాఖ పిలుపు మేరకు జగిత్యాల జిల్లా కలెక్టరేట్ లో బీజేపీ కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు కోడిపెల్లి గోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో వినతిపత్రం శుక్రవారం అందజేయడం జరిగింది ప్రభుత్వం ఎన్నికల సమయంలో రైతులకు ఇచ్చిన హామీలను విస్మరించి రైతు వ్యతిరేక విధానాలు అవలంభిస్తున్న, కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో రైతులకు ఇచ్చిన అన్ని హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేసింది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్