రాయికల్: ఫిబ్రవరి 7న చలో హైదరాబాద్ పోస్టర్ ఆవిష్కరణ

53చూసినవారు
రాయికల్: ఫిబ్రవరి 7న చలో హైదరాబాద్ పోస్టర్ ఆవిష్కరణ
రాయికల్ మండల పరిధిలోని అయోధ్య గ్రామంలో మంగళవారం ఎమ్మార్పీఎస్ రాయికల్ మండల అధ్యక్షుడు దెబ్బల వేణు ఆధ్వర్యంలో డప్పుతో కూడిన వాల్ పోస్టర్ ను ఆవిష్కరించారు. గ్రామ ప్రజలతో కలిసి ఫిబ్రవరి 7న లక్ష దప్పులు గొంతులు మందకృష్ణ మాదిగ నేతృత్వంలో తలపెట్టిన భారీ ప్రదర్శన విజయవంతం చేయాలన్నారు.

సంబంధిత పోస్ట్