సారంగాపూర్: ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పరామర్శ

62చూసినవారు
సారంగాపూర్: ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పరామర్శ
సారంగాపూర్ మండలం పోచంపేట్ గ్రామానికి చెందిన అయిత రాజవ్వ అనారోగ్యంతో మరణించగా వారి కుటుంబ సభ్యులను  శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ శుక్రవారం పరామర్శించారు. వారి వెంట తాజా, మాజీ మున్సిపల్ చైర్మన్ ఆడువాల జ్యోతి లక్ష్మణ్, గ్రామ నాయకులు, తదితరులు ఉన్నారు.

సంబంధిత పోస్ట్