జగిత్యాల జిల్లా బుగ్గారం మండలం సిరికొండ గ్రామానికి చెందిన పలువురికి సీఎం రిలీఫ్ ఫౌండ్ చెక్కులను పంపిణి చేసారు. శుక్రవారం ప్రభుత్వ విప్ ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సహకారం తో వచ్చిన సీఎం రిలీఫ్ ఫౌండ్ చెక్కులను బుగ్గారం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వేముల సుభాష్ గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి లబ్ధిదారులకు ఇంటికి వెళ్లి చెక్కులను అందజేశారు.