మ్యాడంపెల్లిలో విద్యార్థులు ముందస్తు సంక్రాంతి సంబరాలు

60చూసినవారు
మ్యాడంపెల్లిలో విద్యార్థులు ముందస్తు సంక్రాంతి సంబరాలు
శుక్రవారం ముందస్తు సంక్రాంతి సంబరాలు జరుపుకున్న మ్యాడంపెల్లి ప్రాథమిక ఉన్నత పాఠశాల విద్యార్థులు. గ్రామంలో ముందస్తు మకర సంక్రాంతి సంబరాలు జరుపుకొని హరిదాసు వేషధారణతో భోగి మంటలు జరుపుకోవడం మరియు విద్యార్థి ఆడపిల్లలకు ముగ్గుల పోటీలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముగ్గుల పోటీల్లో పాల్గొన్న విద్యార్థులకు కొక్కెర మల్లేష్ యాదవ్ బహుమతులు అందజేయడం జరిగింది.

సంబంధిత పోస్ట్