అయిలాపూర్ గ్రామ బీజేపీ శాఖ ఆధ్వర్యంలో శనివారం ఢిల్లీలో వెలువడిన ఫలితాలలో బీజేపీ పార్టీ 27 సంవత్సరాల తరువాత ఘన విజయం సాధిందించి అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్న సందర్బంగా బీజేపీ శ్రేణులు మిఠాయిలు పంచి బాణాసంచా పేల్చి సంబరాలు చేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ బీజేపీ నాయకులు అంబల్ల సుదర్శన్, జిల్లా నాయకులు ఏలేటి రాజు, గ్రామ నాయకులు అవునూరి రాజు, ఏలేటి లింగారెడ్డి, అల్లూరి రాజారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.