జగిత్యాల జిల్లా మెట్ పల్లి పట్టణంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినటువంటి భూభారత్ కార్యక్రమం శుక్రవారం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పట్టణానికి సంబంధించిన ప్రజలు తమ భూ సమస్యలకు సంబంధించిన దరఖాస్తులు ఫిర్యాదులు ఎమ్మార్వోకి ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు జట్టి లింగం, మాజీ మున్సిపల్ కౌన్సిలర్ లు ఎర్రల హనుమంతు, తదితరులు పాల్గొన్నారు.