బిజెపి నాయకుల పరామర్శ

69చూసినవారు
బిజెపి నాయకుల పరామర్శ
కోరుట్ల మండలం ఐలాపూర్ గ్రామ మాజీ సర్పంచ్ పిడుగు సంగయ్య తండ్రి కొద్దిరోజుల క్రితం హార్ట్ ఎటాక్ వల్ల మరణించడంతో బుధవారం వారి నివాసానికి వెళ్లి వారి కుటుంబ సభ్యులను బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నియోజకవర్గ నాయకులు సురభి నవీన్ కుమార్ పరామర్శించారు.

సంబంధిత పోస్ట్