మాజీ కౌన్సిలర్ కృషితో సీసీ రోడ్డు పనులు ప్రారంభం

59చూసినవారు
మాజీ కౌన్సిలర్ కృషితో సీసీ రోడ్డు పనులు ప్రారంభం
కోరుట్ల పట్టణంలోని 4వ వార్డు మాజీ కౌన్సిలర్ మహ్మద్ సాబీర్ అలీ నిరంతరం కృషి 170, 000 రూపాయలతో మెయిన్ రోడ్డు పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా మహ్మద్ సాబీర్ అలీ మాట్లాడుతూ వార్డు అభివృద్ధికి పదవిలో ఉన్న లేక్కున నా శాయశక్తులా కృషి చేస్తానుని అన్నారు. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని అన్నారు. ‌మాజి మున్సిపల్ చెర్పసన్ కు కమిషనర్ కు కృతజ్ఞతలు తెలిపారు.

సంబంధిత పోస్ట్