మల్లాపూర్ మండల కేంద్రానికి చెందిన బైరవేణి సతీష్ గౌడ్ 30 ఇటీవల అనారోగ్యంతో మరణించగా మెట్పల్లి పట్టణానికి చెందిన అమ్మా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మంగళవారం వారి కుటుంబసభ్యులకు నిత్యవసర సరుకులు అందజేశారు.
ఈ కార్యక్రమంలో ట్రస్ట్ అధ్యక్షుడు పుల్ల శ్రీనివాస్ గౌడ్, బండి లింగస్వామి గౌడ్, ఏనుగు వెంకట్ రెడ్డి, మొర సతీష్ తదితరులు పాల్గొన్నారు.