జగిత్యాల జిల్లా ఇబ్రహింపట్నం మండలంలోని ఫకిర్ కోండాపుర్ గ్రామంలో మండల పరిషత్ ప్రాథమికొన్నత పాఠశాలలో వీడ్కోలు సమవేశం గురువారం నిర్వహించారు. ఇబ్రహింపట్నం మండల విద్యాధికారి బండారి మధు విద్యార్థులను ఉద్దేశించి పలు సూచనలు అందచేశారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయురాలు రేణుక, వేంకటేశం, ప్రసాద్, నవిన్, రెష్మ, నిఖిత, ఎస్ ఎం సి మాజీ చైర్మన్ మారుతి తదితరులు పాల్గొన్నారు.