కోరుట్లలో మాజీ మంత్రి రత్నాకర్ రావు స్మారక క్రికెట్ టోర్నమెంట్

55చూసినవారు
కోరుట్లలో మాజీ మంత్రి రత్నాకర్ రావు స్మారక క్రికెట్ టోర్నమెంట్
ఆదివారం కోరుట్లలో జువ్వడి రత్నాకర్ రావ్ స్మరక క్రికెట్ టోర్నమెంట్ లో ఫైనల్ మ్యాచ్ కు స్పాన్సర్డ్ చేసిన కోరుట్ల కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్ జువ్వడి నర్సింగరావు. ఈ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్స్, కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్