వృద్ధులకు ఉచితంగా రక్త పరీక్షలు

83చూసినవారు
వృద్ధులకు ఉచితంగా రక్త పరీక్షలు
వృద్ధుల సంక్షేమ సంఘం కోరుట్ల ఆధ్వర్యంలో ప్రసాద్ డయస్టిక్ సెంటర్ సౌజన్యంతో 60 సంవత్సరాల వయసు నిండిన వయోవృద్ధులకు ఉచితంగా రక్త నమూనాల ఉచిత కేంద్రం ఏర్పాటు చేసి వారికి పరీక్షలు సి ప్రభాకర్ భవన్లో ఆదివారం  నిర్వహించారు. 72 మంది వృద్దులు పాల్గొని సద్వినియోగం చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో వృద్ధుల సంక్షేమ సంఘం గౌరవ అధ్యక్షులు చెన్న విశ్వనాథం, అధ్యక్షులు రాచకొండ పెద్ద దేవయ్య, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్