తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధ్వర్యంలో నుతనంగా ధరణి పోర్టల్ స్ధానం లో వచ్చిన భూ భారతి పైన జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ ఆధ్వర్యంలో అవగాహన సదస్సును గురువారం మధ్యాహ్నం 1. 00 గంటకు ఇబ్రహింపట్నం గ్రామ పంచాయతీ కార్యాలయంలో నిర్వహిస్తున్నట్లు మంగళవారం ఇబ్రహింపట్నం తహశీల్దార్ ప్రసాద్ తెలిపారు. ఈ అవగాన కార్యక్రమంకు ప్రజా ప్రతినిదులు, మండల రైతులు, అధికారులు హాజరు కావలనీ తహసీల్దార్ కోరారు.