ఇబ్రహీంపట్నం: స్వయంభు వెంకటేశ్వర స్వామి కళ్యాణం

80చూసినవారు
ఇబ్రహీంపట్నం: స్వయంభు వెంకటేశ్వర స్వామి కళ్యాణం
జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలోని ఎర్దండి గ్రామంలో శుక్రవారం స్వయంభు వెంకటేశ్వర స్వామి జాతర మహోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా అర్చకులు రోట్టె కిషన్ శర్మ, పవన్ శర్మల ఆధ్వర్యంలో వెంకటేశ్వర స్వామి అలయం వద్ద శాంతి యజ్ఞం, స్వామి వారికి పంచమృత అభిషేకాలు నిర్వహించారు. అనతరం ప్రత్యేక మండపంలో కళ్యాణం నిర్వహించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్