ఇబ్రహీంపట్నం: ఘనంగా గోదా రంగనాయకుల కళ్యాణం

69చూసినవారు
ఇబ్రహీంపట్నం: ఘనంగా గోదా రంగనాయకుల కళ్యాణం
జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలోని వేములకుర్తి గ్రామంలో అతి పురాతన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో గోదావరి రంగ నాయకుల కళ్యాణం శనివారం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు అలయంలో ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా 27వ రోజు పురస్కరించుకుని స్వామివార్లకు స్వస్తి పుణ్యావచనము, జిలకర్ర బెల్లం, యజ్ఞోపవీతం, బాసింగ ధారణ అనంతరం స్వామివారి పుస్తె మటుకు కట్టించి కళ్యాణం కనుల పండుగగా నిర్వహించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్