నియోజకవర్గంలోని గ్రామల అభివృద్ధి కృషి చేస్తానని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ అన్నారు. శుక్రవారం ఇబ్రహీంపట్నం మండలంలోని ఫకిర్ కోండాపుర్ గ్రామంలో ఎంపీ కె ఆర్ సురేష్ రెడ్డి నిథులు రూ. 1. 40 లక్షలతో ఏర్పాటు చేసిన హైమస్ లైట్లను గ్రామస్తులతో కలిసి పారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామల అభివృద్ధి మరింత కృషి చేస్తానన్నారు.