జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం ఫ్యాక్టరీ చిట్టాపూర్ గ్రామంలోని బీసీ, ఎస్సీ, ఎస్టీ ఐక్య వేదిక సభ్యులు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కోరుట్ల నియోజకవర్గ నాయకులు సురభి నవీన్ కుమార్ ని బుధవారం వారి కోరుట్ల పట్టణంలోని నివాసంలో కలిశారు. ఈనెల 13, 14 తేదీలలో మల్లాపూర్ మండలం ఫ్యాక్టరీ చిట్టాపూర్ గ్రామంలో జరుగనున్న శ్రీ రాజరాజేశ్వర మరియు లక్మి వెంకటేశ్వర కళ్యాణ మహోత్సవానికి ఆహ్వానించడం జరిగింది.