జగిత్యాల: గురుకులాన్ని సందర్శించిన అంబేద్కర్ సంఘ నాయకులు

64చూసినవారు
జగిత్యాల: గురుకులాన్ని సందర్శించిన అంబేద్కర్ సంఘ నాయకులు
జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని కల్లూరు రోడ్ లో గల రాష్ట్ర సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలను అంబేద్కర్ సంఘ నాయకులు బుధవారం సందర్శించి పరిశీలించారు. గత రెండు రోజులుగా పాఠశాలలోని పలువురు విద్యార్థులు జ్వరాలతో బాధపడుతూ ఆసుపత్రిలో చేరుతున్న సందర్భంగా వారు పాఠశాలను సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్ బాబును కలిసి జరిగిన పరిస్థితుల గురించి ఆరా తీశారు.

సంబంధిత పోస్ట్