జగిత్యాల: బార్ అసోసియేషన్ జాయింట్ సెక్రెటరీ ఆకుల మానసకి ఘనంగా సన్మానం

79చూసినవారు
జగిత్యాల: బార్ అసోసియేషన్ జాయింట్ సెక్రెటరీ ఆకుల మానసకి ఘనంగా సన్మానం
జగిత్యాల జిల్లా మెట్ పల్లి పట్టణ జ్ఞానోదయ డిగ్రీ అండ్ పీజీ కళాశాల ఆధ్వర్యంలో శుక్రవారం కళాశాల లెక్చరర్ గజ్జెల్లి రాందాస్ ఇటీవల మెట్ పల్లి బార్ అసోసియేషన్ జాయింట్ సెక్రెటరీగా ఎన్నికైన సందర్భంగా బార్ మహిళా ప్రతినిధిగా నియమితులైన ఆకుల మానసకి కళాశాల కరస్పాండెంట్ ఇల్లెందుల శ్రీనివాస్ ఘనంగా సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల కరస్పాండెంట్ ఇల్లెందుల శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్