జగిత్యాల: క్రికెట్ టోర్ని విజేతలకు కప్పుల ప్రధానం

6చూసినవారు
జగిత్యాల: క్రికెట్  టోర్ని విజేతలకు కప్పుల ప్రధానం
జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలోని బర్దిపూర్ గ్రామంలోక్రికెట్ టోర్నీ జరుగుతుంది. 8స్టార్స్ విలేజ్ క్రికెట్ లీగ్ లో భాగంగా 8 గ్రామాల క్రిడకారులు రుద్ర రాకింగ్ రైడర్స్ _ఎర్దండి , అఖిల్ సేన - బర్దిపూర్, కీర్తన పౌల్ట్రీ ఫాం - వేములకుర్తి , పెద్దమ్మ తల్లి ఎర్త్ మువర్స్ - తిమ్మాపూర్, వైట్ వాకర్స్ - యమాపూర్ ఫ్రాంచైజీ లు ఈ పోటీల్లో పాల్గొన్నాయి.

సంబంధిత పోస్ట్