జగిత్యాల జిల్లా ఇబ్ర హీంపట్నం మండలంలోని వేములకుర్తి గ్రామంలో అతిపురాతన మహదేవుని శివలయంలో అన్నపూర్ణ దేవి విగ్రహం పున ప్రతిష్ఠ కోసం శనివారం వేములకుర్తి విద్యుత్ లైన్ మెన్ కోలిపాక రాజు-వనిత దంపతులు రుపాయలు 16 వేల 5 వందలు విరాళంను అలయాల అభివృద్ధి కమిటీకి అందచేశారు. ఈ కార్యక్రమంలో అలయ కమిటీ అధ్యక్షుడు బర్మ మల్లయ్య, ఉపాధ్యక్షుడు కోటగిరి శ్రీనివాస్, కోశాధికారి గుడ్ల శ్రీధర్, తదితరులు పాల్గొన్నారు.