జగిత్యాల: జ్ఞానోదయ డిగ్రీ కళాశాల డిగ్రీ ఫైనల్ విద్యార్థుల వీడ్కోలు

68చూసినవారు
జగిత్యాల: జ్ఞానోదయ డిగ్రీ కళాశాల డిగ్రీ ఫైనల్ విద్యార్థుల వీడ్కోలు
జగిత్యాల జిల్లా మెట్ పల్లి పట్టణంలో మంగళవారం జ్ఞానోదయ డిగ్రీ అండ్ పీజీ కళాశాల ఆధ్వర్యంలో మనోహర్ గార్డెన్ లో జ్ఞానోదయ డిగ్రీ కళాశాల డిగ్రీ ఫైనల్ విద్యార్థుల వీడ్కోలు కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా డాక్టర్ ఎస్పీబాకిరన్ డాక్టర్ జాకబ్ కిరణ్ కరస్పాండెంట్ ఇల్లెందుల శ్రీనివాస్ పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ విద్యార్థులు కష్టంతో కాకుండా ఇష్టంతో చదవాలని తల్లిదండ్రుల ఆశలు నెరవేర్చాలని చదువు చెప్పిన అధ్యాపకులు మీ ఎదుగుదల చూసి గర్వపడాలని ఆ విధంగా ఉన్నత స్థానంలో ఉండి కళాశాల పేరు తేవాలని అన్నారు.

సంబంధిత పోస్ట్