జగిత్యాల: హనుమాన్ జయంతి ఉత్సవాలు

57చూసినవారు
జగిత్యాల: హనుమాన్ జయంతి ఉత్సవాలు
జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలోని గోదుర్, తిమ్మాపూర్ తండా, ఫకిర్  కొండాపూర్, యమాపూర్, వేములకుర్తి, బర్దిపూర్, ములరాంపూర్, ఎర్దండీ, కోమటికోండాపూర్, కేశాపూర్, కోజన్ కోత్తుర్, అమ్మకపెట్‌, డబ్బ, ఇబ్రహీంపట్నం, ఎర్రపూర్ గ్రామాలలో శనివారం హనుమాన్ జయంతి సందర్భంగా ఆలయాలలో ఉత్సవాలు ఘనంగా జరిగాయి. అలయ అభివృద్ధి కమిటీ, గ్రామ అభివృద్ధి కమిటీ, అంజనేయ స్వామి దీక్ష స్వాముల అధ్వర్యంలో ప్రత్యేక పుజలు నిర్వహించారు.

సంబంధిత పోస్ట్