జగిత్యాల: ఎంఎస్ ఆప్టికల్ వారి ఉచిత కంటి వైద్య శిభిరం

75చూసినవారు
జగిత్యాల: ఎంఎస్ ఆప్టికల్ వారి ఉచిత కంటి వైద్య శిభిరం
గిత్యాల జిల్లా ఇబ్రహింపట్నం మండలంలోని తిమ్మపుర్ గ్రామంలో బుధవారం కోరుట్లకు చెందిన ఎంఎస్ ఆప్టికల్ వారు ఉచిత కంటి వైద్య శిభిరం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇబ్రహింపట్నం మండల మాజీ ఎంపీపీ నేరెళ్ళ దేవేంధర్ శిభిరం ప్రారంభించారు. గ్రామస్తులకు ఉచితంగా కంటి పరీక్షలు చేసి మందులను పంపిణీ చేశారు.

సంబంధిత పోస్ట్