జగిత్యాల: విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో మండల విద్యాధికారికి వినతి

69చూసినవారు
జగిత్యాల: విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో మండల విద్యాధికారికి వినతి
జగిత్యాల జిల్లా మెట్ పల్లి పట్టణంలో శుక్రవారం విశ్వహిందూ పరిషత్ వారి ఆధ్వర్యంలో మండల విద్యాధికారికి రెండో శనివారం హనుమాన్ జయంతి పండుగ ఉన్నందున ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలకు సెలవు ఇవ్వాలని వినతి పత్రం అందించారు. అనంతరం బి హెచ్ పి జిల్లా ఉపాధ్యక్షుడు ప్రోహార్ తుకారం, నగర అధ్యక్షులు అరిగెల సత్యనారాయణ మాట్లాడుతూ హనుమాన్ జయంతి రెండో శనివారం ఉన్నందున ప్రభుత్వం సెలవు ప్రకటించకపోవడం బాధాకరమని అన్నారు.

సంబంధిత పోస్ట్