జగిత్యాల: మాజీ స్పీకర్ స్వర్గీయ దుదిల్ల పాదరావుకి ఘన నివాళులు

61చూసినవారు
జగిత్యాల: మాజీ స్పీకర్ స్వర్గీయ దుదిల్ల పాదరావుకి ఘన నివాళులు
జగిత్యాల జిల్లా మెట్ పల్లి పట్టణంలోని టీపీసీసీ డెలిగేట్ సుజిత్ రావు నివాసంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ స్పీకర్ స్వర్గీయ దుద్దిళ్ల పాదరావు 26వ వర్ధంతి సందర్భంగా ఆదివారం ఆ మహనీయునికి ఘన నివాళులు అర్పించిన మెట్ పల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కూన గోవర్ధన్. అనంతరం వారు మాట్లాడుతూ వారు చేసిన సేవలు చిరస్మరణీయం అని అన్నారు. ఈ కార్యక్రమంలో వాకిటి సత్యం రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్